వార్తలకు తిరిగి వెళ్లండి

నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది.
పురాణాంశాలతో నిధి అన్వేషకుడి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Loading comments...

