Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన VRAలు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:23 PM కోనసీమGeneral
డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన VRAలు - Udayam
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా VRAలు సోమవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును కలిసి వినతిపత్రం అందించారు. 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా, డిప్యూటీ స్పీకర్ సానుకూలంగా స్పందించారని జిల్లా అధ్యక్షుడు వీరభద్రం, త్రినాథ్ తెలిపారు.

Comments

G
Loading comments...