Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ కమిషనర్ సుధాకర్ గ్రామాలలో పర్యటించి పనులను పరిశీలించారు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 18, 2026 10:15 PM నిర్మల్General
డిప్యూటీ కమిషనర్ సుధాకర్ గ్రామాలలో పర్యటించి పనులను పరిశీలించారు - Udayam
నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల, దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామాలలో వేరువేరుగా రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో చేపట్టిన ఫామ్ పాండ్ పనులను డిప్యూటీ కమిషనర్ పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్తులకు చెత్త బుట్టలను అందజేశారు.

Comments

G
Loading comments...