వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో శనివారం కల్వకుర్తి ఆర్టిసి డిపో ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శనివారం నిర్వహించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పులిజాల పరశురాములు, అధ్యక్షుడిగా ఏఎస్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శక్రునాయక్, కార్యదర్శిగా రాంజానాయక్, కోశాధికారిగా యాదయ్య తదితరులు ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

