Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిండిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:36 PM నల్గొండGeneral
డిండిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన - Udayam
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా డిండిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గడ్డమీది సాయి, శ్రీనివాస్ గౌడ్, ఉమర్, సలయ్య, సైదులు, కలీం, కృష్ణ, ఖయ్యూమ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...