డిండి ప్రాజెక్టును ఆపి ఎర్రవెల్లిని కాపాడాలి

ఎర్రవెల్లి గ్రామస్థులు చేపట్టిన 355 రోజుల రిలే దీక్షలు శుక్రవారం సామూహిక పాదయాత్రగా మారాయి. ‘సేవ్ ఎర్రవెల్లి - స్టాప్ డిండి ప్రాజెక్టు’ నినాదాలతో నిర్వాసితులు కదంతొక్కారు.
ముంపునకు గురవుతున్న గ్రామానికి అందరూ అండగా నిలవాలని, పాదయాత్రలో పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వాలని కల్వకుర్తి జేఏసీ ఛైర్మన్ అయిల్ సదానందం గౌడ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
