Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిండి జలాశయ నిర్వాసితుల ఆందోళన

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 8:19 PM మహబూబ్‌నగర్General
డిండి జలాశయ నిర్వాసితుల ఆందోళన - Udayam
డిండి-నార్లాపూర్ జలాశయ నిర్మాణంతో ఉపాధి కోల్పోతామని, భూములు ఇచ్చే ప్రసక్తే లేదని మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య చెట్ల లెక్కింపు చేస్తుండగా అడ్డుకున్నారు. పరిహారంపై స్పష్టతనిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Comments

G
Loading comments...