వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల మధ్య ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాల్సిన పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ యాప్‌లకు పరిమితమవుతున్నారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రాత్రింబవళ్లు కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండటంతో కుటుంబానికి దూరమవ్వడం, నెట్‌వర్క్ సమస్యలు, పని భారం, ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఆపరేటర్లను నియమించి, డేటా ఎంట్రీ పనులకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

