వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ రేషన్ కార్డు లపై రాజకీయ నేతల ఫోటో దేనికి? అంటూ బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అధికార పార్టీని ప్రకటనలో ప్రశ్నించారు. పార్టీ ల ప్రభుత్వాలు మారుతాయి కానీ రాష్ట్ర లోగో మారదు అందుకు గాను రాజకీయ నేతల ఫోటోలు వాడడం తగదని అవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసే విధానం లో ఏదైనా పథకం అమలు చేసే దాంట్లో ప్రభుత్వం లోగో వాడుతారు, కానీ రాజకీయ నేతల ఫోటోలు వాడుకోరన్నారు.
Comments
Loading comments...

