వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్ మాతృశ్రీనగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి నరేందర్‌రెడ్డిని సైబర్ నేరగాళ్లు CBI అధికారులమని చెప్పి రూ.15.70 లక్షలు మోసగించారు. మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందంటూ బెదిరించి, వీడియో కాల్‌లో నకిలీ పత్రాలు చూపించారు.
నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు డబ్బు బదిలీ చేయాలని నమ్మించి రెండు దఫాలుగా నగదు కాజేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

