Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు 'సంఘటన్ సృజన్ అభియాన్'

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 5:51 PM వికారాబాద్General
డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు 'సంఘటన్ సృజన్ అభియాన్' - Udayam
రంగారెడ్డి డీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం మొయినాబాద్‌లో చేవెళ్ల నియోజకవర్గ స్థాయి అభిప్రాయ సేకరణ సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి పి.వి. మోహన్, ఎమ్మెల్యే మట్టా రాగమయి హాజరై క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల సూచనలు స్వీకరించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే సమర్థవంతమైన నాయకత్వాన్ని పారదర్శకంగా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...