వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని డీసీ వాణి పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.
ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలన్నారు.
Comments
Loading comments...

