వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిపార్ట్ మెంట్‌లో నలుగురు అధికారులు ఎంత చెప్పినా పద్దతి మార్చుకోవట్లేదని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లోనే చాలాసార్లు చెప్పి చూశామని.. పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే, ఆ నలుగురు ఎవరు అనే దానిపై పోలీస్ డిపార్ట్ మెంట్‌లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

