వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ కోట తీరంలో డీజేలు, టపాసుల హోరు లేకుండా ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం నిర్వహించారు.
కొంకణ్ సంప్రదాయం ప్రకారం భక్తులు గణనాథుల విగ్రహాలను తలపై ఉంచుకుని ఊరేగింపుగా సముద్రతీరానికి చేరుకున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా 100కు పైగా విగ్రహాలను నిమజ్జనానికి తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
Comments
Loading comments...

