Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 12, 2026 4:20 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ, వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని, డి జె లకు అనుమతి లేదని అదివారం అర్బన్ సీఐ రామసుబ్బయ్య ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. ఉత్సవ నిర్వాహకులు ముందుగా పోలీస్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, విద్యుత్, అగ్నిమాపక శాఖల నిబంధనలనుపాటించకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...