Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేల వినియోగం పై పోలీసులు మరోమారు హెచ్చరిక

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 3:01 PM విజయనగరంGeneral
డీజేల వినియోగం పై పోలీసులు మరోమారు హెచ్చరిక - Udayam
వినాయక చవిత ఉత్సవాలలో డీజేల వినియోగంపై పోలీసులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం కురుపాం మండలం నీలకంఠాపురం SI రమేష్ నాయుడు వినాయక మండపాల, డీజే సౌండ్‌ సిస్టమ్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఊరేగింపులు, ఇతర కార్యక్రమాల్లో డీజేలు వినియోగించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...