వార్తలకు తిరిగి వెళ్లండి

రాంనగర్‌లో గణేష్ ఆగమనం ఊరేగింపులో విషాదం చోటుచేసుకుంది. బిగ్గరగా మోగుతున్న డీజే శబ్దాల మధ్య డ్యాన్స్ చేస్తూ ముషీరాబాద్‌కు చెందిన బద్రీనాథ్ అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
స్థానికులు గమనించినప్పటికీ సరైన సమయంలో స్పందించకపోవడంతో, అటుగా వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Comments
Loading comments...

