Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే ఆపరేటర్లకు ఎస్ఐ సూచనలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:17 AM యాదాద్రి భువనగిరిGeneral
డీజే ఆపరేటర్లకు ఎస్ఐ సూచనలు - Udayam
రాజాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్ఐ తఖియుద్దిన్‌ ఆధ్వర్యంలో డీజే ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జనం, వేడుకల నిర్వహణలో పోలీసులకు సహకరించాలని, నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఆపరేటర్లకు సూచించారు.

Comments

G
Loading comments...