Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఈఓను సన్మానించిన పీఆర్‌టీయూ తెలంగాణ నాయకులు

Follow Udayam on Google
Devender Bale Sep 26, 2026 8:40 PM జగిత్యాలతెలంగాణ
డీఈఓను సన్మానించిన పీఆర్‌టీయూ తెలంగాణ నాయకులు - Udayam
జగిత్యాల జిల్లా పీఆర్‌టీయూ తెలంగాణ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. రామును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు రొట్టె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నరుకుల్ల శ్రీధర్ డీఈఓకు లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

Comments

G
Loading comments...