Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'డీఎస్సీ వ్యవహారంపై పోరాటం ఆగదు'

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 5:54 PM పల్నాడుGeneral
'డీఎస్సీ వ్యవహారంపై పోరాటం ఆగదు' - Udayam
డీఎస్సీ అర్హత పరీక్ష రాయకుండానే అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ ప్రశ్నించిన వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి వారితో కలిసి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, అర్హులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు.

Comments

G
Loading comments...