వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదోని ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ఎమ్మెల్సీ మధుసూదన్ ఆరోపించారు.
20లక్షల ఉద్యోగాలు,నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు
Comments
Loading comments...

