వార్తలకు తిరిగి వెళ్లండి

యువత దురలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని డీఎస్పీ సిహెచ్.వివేకానంద సూచించారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ నిర్వహించే రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్-2026 పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు.
ఈ నెల 21-23 తేదీల్లో 7 రోడ్డు జంక్షన్ వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పోటీలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు పోలీస్ శాఖ పూర్తిరక్షణ కల్పిస్తుందని తెలిపారు. క్రీడల్లో జాతీయస్థాయికి ఎదగాలని కోరారు.
Comments
Loading comments...

