వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధుల వేళ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి డీఎంహెచ్‌ఓ కొమ్ముకాయడాన్ని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ ఖండించారు.
కరీంనగర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లి సన్మానాలు స్వీకరించడం అన్యాయమన్నారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆ అధికారిపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

