Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎంహెచ్‌ఓ సుధాకర్‌ లాల్‌ పుట్టపహాడ్‌ సబ్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 12:30 PM వికారాబాద్General
డీఎంహెచ్‌ఓ సుధాకర్‌ లాల్‌ పుట్టపహాడ్‌ సబ్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు - Udayam
కుల్కచర్ల మండలంలోని పుట్టపహాడ్‌ సబ్‌ సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ సుధాకర్‌ లాల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇమ్యునైజేషన్‌ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టీబీ, లెప్రసీ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి కిరణ్‌కుమార్‌ గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...