Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.పవిత్ర ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి

Follow Udayam on Google
S kumar Aug 18, 2026 5:12 PM పెద్దపల్లిGeneral
డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.పవిత్ర ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి - Udayam
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తక్షణమే సాధించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.పవిత్ర సిబ్బందిని ఆదేశించారు. సూపర్వైజర్ల సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ నివారణకు ఇంటింటి సర్వే, రక్త పరీక్షలు వేగవంతం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలకు టీకాలు సకాలంలో అందించాలని, 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...