వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల ఖాళీ సీట్ల భర్తీకి సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొ. డి.వరలక్ష్మి తెలిపారు.
బీఏ (13), బీకాం (15), సైన్సెస్ (18), ఉర్దూ బీఏ (27) సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

