Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ ప్రత్యేక విడత

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 10, 2026 10:06 AM మహబూబ్‌నగర్తెలంగాణ
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ ప్రత్యేక విడత - Udayam
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్-2026 ప్రత్యేక విడత విడుదలైనట్లు ఆచార్య చంద్రకిరణ్‌ తెలిపారు. అర్హులు రూ.400 రుసుముతో ఆగస్టు 11 వరకు నమోదు, 12 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 14న సీట్లు కేటాయిస్తారు. 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌, 17, 18 తేదీల్లో ధ్రువపత్రాలతో కళాశాలల్లో చేరాలని సూచించారు.

Comments

G
Loading comments...