Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
H M G H Q Sep 16, 2026 10:37 AM కర్నూలుGeneral
డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 18 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజనలో భాగంగా ఐటీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో శిక్షణ ఇస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ చదివిన ఆసక్తిగల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు సుధాకర్ బాబు 8885904099 ను సంప్రదించాలి.

Comments

G
Loading comments...