వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. పి. లత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 5 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని,కళాశాల కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు.అనంతరం ఆగస్టు14లోపు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

