వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్లీ నగర్ తండా గ్రామంలో SIR-2 ప్రక్రియలో భాగంగా 180 నోటీసులు పంపిణీ చేశారు. ఈరోజు నిర్వహించిన హియరింగ్‌లో 100 ఫిర్యాదులు పరిష్కరించగా, మరో 80 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సర్పంచ్ విజయ్ కుమార్, ఉపసర్పంచ్ ఆర్. లతా అశోక్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. ఎస్.ఐ.ఆర్ 2 ప్రక్రియను ఆర్‌ఐ భూపతి, కార్తీక్ పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు.
Comments
Loading comments...

