Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 4:30 PM నిజామాబాద్General
డిచ్‌పల్లి ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన - Udayam
డిచ్‌పల్లి మండలం రాంపూర్‌లో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. రైతులు ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన అధికారి జిట్టా రోహిత్ సూచించారు. కార్యక్రమంలో రైతు ప్రసన్న లక్ష్మి 4 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు లాభదాయకమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...