వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల మధ్య జరుపుకోవాల్సిన వెయ్యి రోజుల విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పంచాయతీల మధ్య నిర్వహించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ సనత్‌నగర్‌లో వారం రోజుల పాటు నిరసనలు చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

