Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో రేపు ఆరెస్సెస్ రాష్ట్ర వందనం సభ

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 10:45 AM జాతీయంGeneral
ఢిల్లీలో రేపు ఆరెస్సెస్ రాష్ట్ర వందనం సభ - Udayam
ఢిల్లీలోని రోహిణి సెక్టార్-23లో సమరస్తా స్థల్‌లో గురువారం ఆరెస్సెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వందనం కార్యక్రమం జరగనుంది. ఈ సభకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. సామాజికవేత్తలు, రిటైర్డ్ అధికారులు, క్రీడాకారులు, సేవా బస్తీల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సభలో మోహన్ భగవత్ పలు అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...