Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో నేడు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్ కర్టెన్ రైజర్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 10:43 AM హైదరాబాద్General
ఢిల్లీలో నేడు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్ కర్టెన్ రైజర్ - Udayam
ఢిల్లీలో నేడు జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.

Comments

G
Loading comments...