Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 'ఇండియా' కూటమి నిరసన, హైడ్రామా

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:24 PM జాతీయంGeneral
ఢిల్లీలో 'ఇండియా' కూటమి నిరసన, హైడ్రామా - Udayam
ఈసీ తీరును నిరసిస్తూ జంతర్ మంతర్ వైపు వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు విపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నిరసన సమయంలో మహిళా పోలీసులు తనను కిందపడేసి గోళ్లతో రక్కారంటూ ప్రియాంకా గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...