వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీ ధర్నాకు అనుమతి నిరాకరించడంతో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 30 వేల మంది కేంద్ర బలగాలను మోహరించి, సెక్షన్ 163 బీఎన్‌ఎస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు.
భద్రతా చర్యల్లో భాగంగా 57 మెట్రో స్టేషన్లతో పాటు దుకాణాలు, కార్యాలయాలను మూసివేశారు. అర్ధరాత్రి నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు హోటళ్లు, పీజీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

