వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గణేశోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 14 నుంచి పది రోజులపాటు దేశభక్తి, సాంస్కృతిక అంశాలతో మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
'ఢిల్లీ కా మహారాజా' వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, సెమీకండక్టర్ చిప్‌తో కూడిన వినూత్న థీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
Comments
Loading comments...

