Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో భారీగా పడిపోయిన గాలి నాణ్యత

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 8:51 AM జాతీయంGeneral
ఢిల్లీలో భారీగా పడిపోయిన గాలి నాణ్యత - Udayam
దేశ రాజధానిలో వరుసగా ఐదో రోజు గాలి కాలుష్యం పెరగడంతో అక్టోబర్ ప్రారంభంలో ఆరేళ్లలోనే అత్యంత అధ్వాన్న వాతావరణం నమోదైంది. వర్షాలు తగ్గడం, ఉపరితల గాలులు బలహీనపడటంతో ఏక్యూఐ పడిపోయిందని, శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...