Udayam Digital
Menu

ఢిల్లీలో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

Manjunath Nov 20, 2026 12:43 PM జాతీయంGeneral
ఢిల్లీలో కొత్తగా చేరిన 100 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం రేఖా గుప్తా కాశ్మీరీ గేట్ బస్ డిపో నుంచి ప్రారంభించారు. ఇవి ప్రజా రవాణా, ప్రయాణికుల భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు. ఢిల్లీలో మొత్తం 7,088 బస్సులు ఉండగా, వాటిలో 5,400 ఎలక్ట్రిక్ బస్సులని వెల్లడించారు. దేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులు కలిగిన రాష్ట్రంగా ఢిల్లీ ఉందన్నారు.

Comments

G
Loading comments...