Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీకి తరలిన జనగామ కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 11:03 AM వనపర్తిGeneral
ఢిల్లీకి తరలిన జనగామ కాంగ్రెస్ నేతలు - Udayam
రాహుల్ గాంధీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న బ్లాక్ డే ఫర్ ఇండియన్ డెమోక్రసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైటీడీ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణ నాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...