Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీకి బయలుదేరిన చిగురుమామిడి కాంగ్రెస్ శ్రేణులు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 9:53 AM కరీంనగర్General
ఢిల్లీకి బయలుదేరిన చిగురుమామిడి కాంగ్రెస్ శ్రేణులు - Udayam
ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రజా మార్చ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిగురుమామిడి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుకు మద్దతుగా వారు ఈ కార్యక్రమానికి వెళ్తున్నారు.

Comments

G
Loading comments...