Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ నిరసనకు బయలుదేరిన సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:33 AM రాజన్న సిరిసిల్లGeneral
ఢిల్లీ నిరసనకు బయలుదేరిన సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు - Udayam
ఓటు చోరీకి నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ఆందోళనలో పాల్గొనేందుకు సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. వారి వాహనాన్ని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి పయనమయ్యారు.

Comments

G
Loading comments...