వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా ఢిల్లీ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌లో నిందితుడి నుంచి రూ.లక్ష విలువైన 41 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ నుంచి మద్యం తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తూ ఒక్కో బాటిల్‌పై రూ.600 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

