వార్తలకు తిరిగి వెళ్లండి

1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టే ధర్నాకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 400 మందికిపైగా దళిత క్రైస్తవులు బయలుదేరారు.
ఉత్తర్వులు రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కన్వీనర్ కాశపోగు ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

