Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటా సెంటర్ పనులకు ఉన్నత సాంకేతికత అవసరం: గంటా

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 6:56 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
డేటా సెంటర్ పనులకు ఉన్నత సాంకేతికత అవసరం: గంటా - Udayam
జాతీయ రహదారి నుంచి తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ కు మెరుగైన సాంకేతికతతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ప్రతిష్టాత్మక డేటా సెంటర్ పనుల విషయంలో తగిన జాగ్రత్త వహించాలన్నారు. వర్షానికి బ్రిడ్జి పనులు కొట్టుకుపోవడం, గూగుల్ పనుల్లో ప్రహరీ కూలిపోవడం గురించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు.

Comments

G
Loading comments...