వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
దరఖాస్తులు, అర్హతలను పరిశీలించి ఇళ్ల కేటాయింపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

