వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన్‌కల్ మండల కేంద్రంలో చిల్పకుంట్ల గ్రామానికి చెందిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు లాటరీ ద్వారా 30 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
స్థానిక సర్పంచ్, పాలకమండలిని సంప్రదించకుండా ఏకపక్షంగా లాటరీ నిర్వహించారని సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ఈ ప్రక్రియను బహిష్కరించినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

