Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ రేసులో చైనా

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:40 PM అంతర్జాతీయంGeneral
డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ రేసులో చైనా - Udayam
కొవిడ్ మూలాలపై అన్వేషణ జరుగుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్ పదవి కోసం చైనా తన దేశానికి చెందిన సీనియర్ అధికారిణిని నామినేట్ చేసింది. ప్రస్తుత చీఫ్ టెడ్రోస్ పదవీకాలం ముగియనుండగా, అమెరికా వైదొలిగిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓలో పట్టు సాధించేందుకు చైనా ఈ ప్రయత్నాలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...