వార్తలకు తిరిగి వెళ్లండి

చద్రాయన్‌పల్లి శివారులో ఎన్‌హెచ్-44పై బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. ప్రమాదంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. డైవర్షన్‌ను గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని వాహనదారులు ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌హెచ్-44 సిబ్బంది క్రేన్ల సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Comments
Loading comments...

