వార్తలకు తిరిగి వెళ్లండి

డైట్ ప్రిన్సిపల్ టి. శ్రీనివాస్ జపాన్ విద్యా పర్యటన ఎంపికను రద్దు చేయాలని PDSU డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
పర్యటనకు 55 ఏళ్లలోపు వయస్సు నిబంధన ఉండగా, 60 ఏళ్ల వయస్సున్న ప్రిన్సిపల్‌ను ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికను పునఃపరిశీలించాలని కోరారు.
Comments
Loading comments...

